కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 75 వసంతాల వేడుక

 ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ఈ నెల 17 నుంచి 28 వరకు చలన చిత్రోత్సవాలు

భారత్‌కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మార్కెట్‌లో అధికారిక హోదా

ఈ ఏడాది సత్యజిత్ రే మూవీ 'ప్రతిధ్వని' ప్రదర్శన

 ఈ ఫిలిం ఫెస్టివల్‌లో థాంప్ మూవీ ప్రదర్శన

 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కాంపిటీషన్ జ్యూరీలో దీపికా పదుకునే సభ్యురాలిగా ఎన్నిక