అందానికి మారుపేరులా ఉన్న ఈ కళ్లు ఎవరివో తెలుసా.

ఫస్ట్‌ మూవీతోనే ఇండస్ట్రీని షేక్‌ చేసిందీ బ్యూటీ

అందం, అభినయంతో కట్టి పడేసింది

ఇంతకీ ఈ బ్యూటీఫుల్ ఐస్‌ ఎవరివో గుర్తుపట్టారా.

ఈ బ్యూటీ మరెవరో కాదు పాయల్ రాజ్‌పుత్‌

ఆర్‌ఎక్స్‌ 100తో ఎంట్రీ  ఇచ్చిన బ్యూటీ అందరి  దృష్టిని ఆకర్షించింది

అయితే ఆ తర్వాత మళ్లీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది

 ప్రస్తుతం మంగళవారం అనే సినిమాలో నటిస్తోంది

తనకు తొలి విజయాన్ని ఇచ్చిన అజయ్‌ భూపతినే మళ్లీ నమ్ముకుందీ బ్యూటీ

 మరి పాయల్‌కు ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి