రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాసు రెడ్ వైన్ తాగడం వల్ల స్ట్రోక్ రాకుండా ఉంటుందా..? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో ఇక్కడ తెలుసుకోండి
కొన్ని అధ్యయనాల సమీక్షలో రెడ్ వైన్ తీసుకోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని తేలింది.
స్ట్రోక్‌ను తగ్గించడంతో పాటు, రెడ్ వైన్ అన్ని రకాల గుండె సంబంధిత వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది.
రెడ్ వైన్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టడాన్ని కూడా నివారిస్తుంది
అయితే, అతిగా తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలుసుకోవడం ముఖ్యం