శృంగారం తర్వాత శరీరం వేడెక్కుతుంది
అరగంట తర్వాతే శరీరం ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుతుంది
ఆ పని జరిగిన వెంటనే నీరు తాగితే శరీరం ఒక్కసారిగా చల్లబడుతుంది
ఇలా జరగడం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు
అలాగే వెంటనే శృంగారంలో పాల్గొనాలనే ఆసక్తి తగ్గుతుందంటా
శృంగారం తర్వాత ఆకలి, దాహం వేయడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు
ఆ పని తర్వాత ఆకలేస్తే అన్నం కాకుండా బిస్కెట్లు, పండల్ల రసాలు తీసుకోవాలంటున్నారు