రూ.2000 నోట్లను వెనక్కి తీసుకోవాలని ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే
2022 మార్చి చివరి నాటికి చలామణిలో వివిధ డినామినేషన్ నోట్ల సంఖ్య, విలువలు ఇలా ఉన్నాయి
రూ.2వేలు - 21,420 లక్షల నోట్లు - విలువ రూ.4,28,394 కోట్లు
రూ.500 - 4,55,468 లక్షల నోట్లు - విలువ రూ.22,77,340 కోట్లు
రూ.200 - 60,441 లక్షల నోట్లు - విలువ రూ.1,20,881 కోట్లు
రూ.100 - 1,81,420 లక్షల నోట్లు - విలువ రూ.1,81,421 కోట్లు
రూ.50 - 87,141 లక్షల నోట్లు - విలువ రూ.43,571 కోట్లు
రూ.20 - 1,10,129 లక్షల నోట్లు - విలువ రూ.22,026 కోట్లు
రూ.10 - 2,78,046 లక్షల నోట్లు - విలువ రూ.27,805 కోట్లు