మిమ్మల్ని అనుమానించరు

మీతో  నిజాయతీగా ఉంటారు

 మీ అభిరుచులకు విలువ ఇస్తారు

మీకోసం సమయాన్ని కేటాయిస్తారు

బాధలో ఉన్నప్పుడు  అండగా నిలుస్తారు

మీరు చెప్పేదాన్ని  శ్రద్ధాగా వింటారు

వారి సాన్నిహిత్యంలో  మీరు ధైర్యంగా ఉంటారు