బాలనటిగా ఎన్నో అవార్డులు పొందిన అనిఖా సురేంద్రన్‌ తొలిసారి తెలుగులో హీరోయిన్‌గా నటించిన చిత్రం బుట్టబొమ్మ

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సితార ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది

ఈ మూవీలో అర్జున్ దాస్, సూర్య వశిష్టలు ప్రధాన పాత్రల్లో కనిపించరు

మలయాళ సూపర్ హిట్‌ మూవీ కప్పేలాకు రీమేక్‌ గా వచ్చింది ఈ చిత్రం

శౌరీ చంద్రశేఖర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది

ఇప్పుడు ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది

ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా  మార్చి 4 నుండి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం