క్రోమ్ కలర్ యమహా ఎఫ్‌జడ్-ఎక్స్ బైక్.. ఫీచర్స్‌,  ధర ఎంతో తెలుసా?

12 February 2024

TV9 Telugu

ఇండియా యమహా మోటార్ దేశీయ మార్కెట్లోకి తన క్రూయిజ్ మోటారు సైకిల్ క్రోమ్ కలర్ ఎడిషన్ ను ఆవిష్కరించింది. 

దేశీయ మార్కెట్లో

ఈ ఇండియా యమహా  క్రూయిజ్ మోటారు సైకిల్ క్రోమ్ బైక్‌ దీని ధర 1.40 లక్షల రూపాయలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. 

బైక్‌ ధర

ఈ యమహా క్రూయిజ్ మోటారు సైకిల్ క్రోమ్ ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ షో-2024లో ఆవిష్కరించింది కంపెనీ.

మొబిలిటీ  షోలో

ట్రాక్షన్ కంట్రోల్ తరహా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. న్యూ కలర్ ఆప్షన్ మినహా బైక్ డిజైన్, ఫీచర్లు, డైమన్షన్లలో ఎటువంటి తేడాలు లేవు. 

ఫీచర్స్‌

క్రోమ్ మోడల్ యమహా ఎఫ్‌జడ్-ఎక్స్ బైక్.. మ్యాట్టె టైటాన్, డార్క్ మ్యాట్టె బ్లూ, మెటాలిక్ బ్లాక్, మ్యాట్టె కాపర్ కలర్ ఆప్షన్లలోనూ లభిస్తుంది. 

 క్రోమ్‌ మోడల్‌

యమహా ఎఫ్‌జడ్-ఎక్స్ మోటారు సైకిల్ 149సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7250 ఆర్పీఎం వద్ద 12.5 పీఎస్ విద్యుత్.

సింగిల్‌ సిలిండర్‌

2024 యమహా ఎఫ్‌జడ్-ఎక్స్ డీలక్స్ మోటారు సైకిళ్లతోపాటు వై-కనెక్ట్ యాప్ అందజేస్తారు. బైక్‌తోపాటు వచ్చే ఈ యాప్‌తో ఫోన్‌ను అనుసంధానించవచ్చు.

వై-కనెక్ట్ యాప్‌

బైక్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్‌పై ఫోన్ నోటిఫికేషన్లు చూసుకోవచ్చు. దీంతోపాటు కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్, యాప్ కనెక్టివిటీ స్టేటస్, ఫోన్ బ్యాటరీ లెవల్ స్టేటస్.

ఫీచర్స్‌