స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమీ నుంచి ఎలక్ట్రిక్‌ కారు..800 మైలేజ్‌

26 March 2024

TV9 Telugu

ఈవీ రంగంలోకి మరో సంస్థ అడుగుపెట్టబోతోంది చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ.

స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ

తాజాగా ఈ గురువారం తన తొలి ఈవీ మాడల్‌ను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ సీఈవో లియో జున్‌ స్పష్టం చేశారు.

తొలి మోడల్‌

రెండు మోడళ్లలో అందుబాటులోకి తీసుకువస్తున్న ఈ తొలి ఎలక్ట్రిక్‌ వాహనమైన ఎస్‌యూ7, ఎస్‌యూ7 మ్యాక్స్‌ ఉన్నాయి.

రెండు మోడళ్లు

ఈ రెండు రకాల ఎస్‌యూ7, ఎస్‌యూ7 మ్యాక్స్‌ మాడళ్ల ధర 5 లక్షల యూవాన్‌ (69,424 డాలర్లు) లోపు ఉంటుందని అంచనా.

ధరలు

రెండు రకాల్లో లభించనున్న ఈ మాడళ్లలో 73.6 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్‌ సింగిల్‌ చార్జింగ్‌తో 668 కిలోమీటర్లు.

668 మైలేజీ

101 కిలోవాట్ల బ్యాటరీ 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది. ఈ వాహనాన్ని డిసెంబర్‌లోనే ప్రదర్శించింది.

బ్యాటరీ

అంతర్జాతీయ ఈవీ దిగ్గజాలు టెస్లా, పోర్షే కంటే టెక్నాలజీ పరంగా అత్యాధునికంగా డిజైన్‌ చేసినట్లు కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. 

టెక్నాలజీ 

వచ్చే పదేండ్లలో ఈవీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి 10 బిలియన్‌ డాలర్ల మేర షియోమీ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఐదేళ్లలో