ప్రపంచంలో అత్యంత ఖరీదైన రైలు.. ఈ ట్రైన్ టికెట్ ధర రూ.20 లక్షలు

04 October 2024

Subhash

మహారాజా ఎక్స్‌ప్రెస్‌ భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత  ఖరీదైన లగ్జరీ రైలు. ఇందులో ప్రయాణించాలంటే లక్షలే కావాలి.

మహారాజా ఎక్స్‌ప్రెస్‌

ఈ రైలులో ప్రయాణికులు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ రేంజ్‌లో సర్వీసు ఉంటుంది. ఇది ఫైవ్‌స్టార్‌ హోటల్‌కంటే ఎంతో ప్రత్యేకమైనది.

ఫైవ్‌స్టార్‌ సర్వీస్‌

ఈ లగ్జరీ రైలులో ప్రయాణించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. మీ జేబుపై వేలు కాదు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

లక్షల్లో ఖర్చు

ఈ రై లు ధర రూ.20 లక్షలు. ఈ సందర్భంలో మీరు లండన్‌కు ఒకటి కంటే ఎక్కువ సార్లు విమాన టికెట్లను కొనుగోలు చేయవచ్చు.

రైలు టికెట్‌ 20 లక్షలు

ఈ మహారాజా ఎక్స్‌ప్రెస్‌ లగ్జరీ రైలులో ఏకంగా ఏడు రోజుల పాటు ప్రయాణం చేయవచ్చు.

ఏడు రోజుల ప్రయాణం

ఈ ఏడు రోజులలో ప్రయాణికుడికి ఫైవ్‌ స్టార్‌ సర్వీస్‌ అందించడంతో పాటు తాజ్‌ మహల్‌, ఖజురహో టెలింపుల్‌ను కూడా సందర్శించవచ్చు.

ఖజుర హో టెంపుల్‌ టూర్‌

ఈ ప్రయాణంలో దేశంలోని ప్రధాన పర్యటక ప్రదేశాలను సందర్శించవచ్చు. అలాగే రణథంబోర్‌, ఫతేపూర్‌ సిక్రి, వారణాసి మీదుగా దేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్తారు.

పర్యటక ప్రదేశాలు

ఒక వారం పాటు ఈ రైలులో ప్రయాణిస్తే ఫైవ్‌స్టార్‌ రేంజ్‌లో సదుపాయలను పొందవచ్చు. ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది ఈ టూర్‌.

ఫైవ్‌ స్టార్‌ హోటల్‌