ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి ఇదే.. ఒక్క రాత్రికి రూ.84 లక్షలు

13 September

Subhash

ప్రపంచంలో పర్యటన స్థలాలు ఎన్నో ఉన్నాయి. అత్యంత ఖరీదైన దేశాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అద్దె రూమ్‌లో లక్షల్లో ఉంటాయి.

 పర్యటన స్థలాలు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్వీపం ఏదో తెలుసా? ఇక్కడ ఉండాలంటే లక్షల రూపాయలు చెల్లించాలి. ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఖరీదైన ద్వీపం

పిలిప్పీన్స్‌లో ఒక ప్రైవేట్‌ ద్వీపం కూడా ఉంది. ఇక్కడ ఉండేవారి రోజుకు లక్షల రూపాయల అద్దె ఉంటుంది.

అద్దె లక్షల్లో..

దీవిలో ఉండాల్సిన పరిస్థితి ఉంటే మూడు రోజుల అద్దె కనీసం కోటి రూపాయలు. ఫిలిప్పీన్స్‌లోని ఈ ప్రైవేటు ద్వీపం పేరు బన్వా.

3 రోజుల అద్దె

15 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ద్వీపం ఫిలిప్పీన్స్‌లోని పలావాన్‌ ద్వీపసమూహంలో భాగం. ఈ ద్వీపం ఒక రిసార్ట్‌ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిసార్ట్‌.

ఫిలిప్పీన్స్‌లోని ద్వీపం

ఈ ద్వీపంలో 6 విల్లాలు ఉన్నాయి. ఒక విల్లాలో 4 బెడ్‌రూమ్‌లు, ఒక ప్రైవేటు ఇన్పినిటీ ఫూల్‌. ఒక్కో పడకగదిలో ఇద్దరు ఉండొచ్చు. ఈ విధంగా ఒక విల్లాలో 8 మంది.

విల్లాలు

ఒక పడకగదిలో ఇద్దరు అతిథులకు రోజుకు $2650 (రూ.2.23 లక్షలు) ఛార్జ్‌ చేస్తారు. సాధారణ సీజన్‌లో రోజుకు రూ.9 లక్షల వరకు ఉంటుంది.

అద్దె

కనీసం మూడు రోజుల పాటు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 3 రోజుల అద్దె రూ.27 లక్షలు. రద్దీ సమయాల్లో రోజుకు రూ.84 లక్షల వరకు ఉంటుందట.

బుక్‌ చేసుకోవడానికి సమయం