సలార్ అభిమానులకు అదిరిపోయే వార్త..
14 December 2023
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఇల్లు కొనుగోలుదారుల్లో ఇటీవలకాలంలో గణనీయమైన మార్పు వచ్చింది.
ఇటీవల విడుదలైన నో బ్రోకర్ డాట్ కామ్ వెబ్ సైట్ అండ్ యాప్ వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
రియల్ అమ్మకాల్లో రెడీ టు మూవ్ లేదా సిద్ధంగా ఉన్న ఇంటినే కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు.
ప్రస్తుతం 84 శాతం మేర ఇలాంటి ఇండ్ల డిమాండ్ ఉందని నో బ్రోకర్ డాట్ కామ్ వార్షిక నివేదికలో తెలిసింది.
ముఖ్యంగా తమ సర్వేలో 87 శాతం మంది సొంతింటి కల వైపే మొగ్గుచూపగా..13 శాతం మంది పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చినట్లు తెలిసింది.
ఎక్కువ శాతం రూ. 60 లక్షల లోపు గల డబుల్ బెడ్రూం ఇళ్ల పట్ల ఆసక్తి చూపుతున్నారు. వీటితో పాటు కొనుగోలులో గృహ వాస్తుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
చదరపు అడుగుకు ధర రూ.11వేలకు పైగా ఉన్నా ప్రత్యేకంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో, ఐటీ కారిడార్‌లో విశాలమైన ఇళ్లకు ఆదరణ పెరిగింది.
రెడీ టూ మూవ్ ఇళ్లకు అత్యధికంగా కూకట్‌పల్లి, కొండాపూర్, మియాపూర్, మణికొండ, నిజాంపేటలో ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి