ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రుణాలు పెరగనున్నాయా? కేంద్రం లక్ష్యం ఏంటి?

24 January 2024

TV9 Telugu

ఫిబ్రవరి 1 బడ్జెట్‌లో వ్యవసాయ రుణాల మొత్తాన్ని రూ.25 లక్షల కోట్లకు పెంచవచ్చని భావిస్తున్నారు.

 రుణాలు

ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో 20 లక్షల కోట్ల రూపాయాల వ్యవసాయ రుణ లక్ష్యంగా పెట్టుకుంది.

ఆర్థిక సంవత్సరంలో

వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల కోసం రూ. 22 నుంచి 25 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకోవచ్చని తెలుస్తోంది.

25 లక్షలు

గ్రామీణ బ్యాంకుల్లో స్వల్పకాలిక వ్యవసాయ రుణాలకు వడ్డీ రేటు 2 శాతం నుంచి 7 శాతం వరకు రుణం పొందవచ్చు. 

 గ్రామీణ బ్యాంకుల్లో

రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే వార్షిక వడ్డీ 3 శాతం తగ్గుతుంది. దీర్ఘకాలిక రుణాలకు ఈ సౌకర్యం అందుబాటులో లేదు. 

వార్షిక వడ్డీ

20023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.20 లక్షల కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా నిర్ణయించారు.

20 లక్షల కోట్లు

డిసెంబరు వరకు అంటే మూడు నెలల్లో 16.37 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేశారు. అంటే లక్ష్యంలో 82 శాతం సాధించినట్లు నివేదికలు వెల్లడి

మూడు నెలల్లో

2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.18.50 లక్షల కోట్ల వ్యవసాయ రుణ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

గత ఏడాదిలో