రోజురోజుకు పెరుగుతున్న పంచదార ధర.. ఎందుకో తెలుసా..?
చేదెక్కుతున్న పంచదార
రోజురోజుకు పెరిగిపోతున్న పంచదార ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ధర 11 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది
రుతుపవనాల కారణంగా చెరుకు పంటపై ప్రభావం పెరిగే అవకాశం
ఈ కారణంగా చక్కెరకు బలమైన డిమాండ్ వచ్చే అవకాశం
చక్కెర ధరలు పెరిగే అవకాశాలున్నాయని షుగర్ కంపెనీల అంచనా
ఒక్క రోజులో చక్కెర కంపెనీల షేర్లలో 2 నుంచి 13 శాతం జంప్
ఇప్పటికే పెరుగుతున్న ధరలకు తోడు చక్కెర ధరతో సామాన్యులకు ఇబ్బంది
వర్షాబావ పరిస్థితులు కొనసాగితే అన్ని పంటలపై ప్రభావం చూపే అవకాశం
ఇక్కడ క్లిక్ చేయండి