ఉద్యోగులు,పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌

ఉద్యోగులు,పెన్షనర్లు అధిక పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంపు

మరోసారి గడువు పెంచుతూ ఈపీఎఫ్‌వో నిర్ణయం

ఇప్పటికే మే 3 నుంచి పెంచిన గడువు జూన్‌ 26తో ముగిసిన సంగతి తెలిసిందే

దరఖాస్తు చేయడంలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ఉద్యోగుల ఫిర్యాదులు

వారి ఫిర్యాదుల మేరకు మరో 15 రోజుల చివరి అవకాశం ఇస్తున్నట్టు ఈపీఎఫ్‌వో ప్రకటన

 నిబంధనలపై స్పష్టత లేకపోవడం, ఈపీఎఫ్‌వో వివరణలు జాప్యంకావడం వంటి కారణాలతో దరఖాస్తుల ఆలస్యం

చివరి సారిగా దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 11 తేదీ

అధిక పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే గడువును ఉద్యోగికి 15 రోజులు..

యాజమాన్యానికి మూడు నెలల గడువు పెంచుతున్నట్టు ఈపీఎఫ్‌వో ప్రకటన