తక్కువ వడ్డికే బంగారంపై రుణాలు.. ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటు అంటే..!

11  January 2024

TV9 Telugu

బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తాయి. బంగారంపై రుణాలు తీసుకోవాలంటే బ్యాంకులు సురక్షితమైనవిగా భావిస్తారు

 తక్కువ వడ్డీ

ఇతర రుణాల కోసం బ్యాంకులు అధిక వడ్డీని వసూలు చేస్తుంటాయి. సిబిల్‌ కూడా చూస్తుంది. కానీ గోల్డ్‌ లోన్‌ కోసం ఎలాంటి సిబిల్‌ లేకున్నా ఇస్తుంటాయి

 ఇతర రుణాల కోసం

ఇతర రుణాలు కావాలంటే డాక్యుమెంట్లు తప్పనిసరి. కానీ గోల్డ్‌ లోన్‌పై ఎలాంటి పత్రాలు లేకుండా సులభంగా రుణం తీసుకోవచ్చు

డాక్యుమెంట్లు

బంగారం స్వచ్చతను, బరువును బట్టి బ్యాంకులు బంగారంపై తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తాయి. అందుకే చాలా మంది ఈ రుణాలవైపు మొగ్గు చూపుతారు

బంగారం స్వచ్ఛత

కోటక్ మహీంద్రా బ్యాంక్: వడ్డీ రేటు 8 శాతం నుంచి ప్రారంభం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: 8.50 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 8.45 శాతం

బ్యాంకుల వడ్డీ రేట్లు

యూసీఓ బ్యాంక్: 8.50 శాతం, ఇండియన్ బ్యాంక్: 8.65 శాతం, యూనియన్ బ్యాంక్: 8.65 శాతం, ఎస్‌బీఐ: 8.70 శాతం

ఇతర బ్యాంకుల వడ్డీ రేట్లు

బంధన్ బ్యాంక్: 8.75 శాతం, పంజాబ్, సింధ్ బ్యాంక్: 8.85 శాతం, ఫెడరల్ బ్యాంక్: వడ్డీ 8.99 శాతం, పై వడ్డీ రేటు కూడా కనీస వడ్డీ రేటు

వడ్డీ రేట్లు

 పలు బ్యాంకులు అధిక వడ్డీ వసూలు చేస్తాయి. ఇక కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రుణాలు అందిస్తుంటాయి.

అధిక వడ్డీ