BSNLలో బెస్ట్‌ ప్లాన్‌.. చౌకైన రీఛార్జ్‌తో 70 రోజుల వ్యాలిడిటీ

02 September

Subhash

బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతూ దూసుకుపోతోంది. ప్రైవేటు సంస్థలు టారీఫ్‌లను పెంచడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు చూస్తున్నారు కస్టమర్లు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 

బీఎస్‌ఎన్‌ఎల్‌ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 199. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2GB డేటా, 100 ఉచిత SMS ల ప్రయోజనాన్ని పొందుతారు. 

బీఎస్‌ఎన్‌ఎల్‌ 

ఈ ప్లాన్‌లో, వినియోగదారులు 30 రోజుల చెల్లుబాటును పొందుతారు. అంటే వినియోగదారులు మొత్తం 60GB డేటాను పొందుతారు. 

బీఎస్‌ఎన్‌ఎల్‌ 

ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఢిల్లీ, ముంబైలలో MTNL నెట్‌వర్క్‌లో ఉచిత కాలింగ్, రోమింగ్‌ను సదుపాయం.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 

రూ. 197 ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 197. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు మొత్తం 70 రోజుల చెల్లుబాటును పొందుతారు. 

బీఎస్‌ఎన్‌ఎల్‌ 

ఇది చౌకైన రీఛార్జ్ ప్లాన్. ఇది గరిష్టంగా 70 రోజుల వరకు చెల్లుబాటును అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్.

చౌకైన రీఛార్జ్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో కూడా రోజుకు 2GB డేటా ప్రయోజనాన్ని పొందుతారు. వినియోగదారులు 18 రోజుల పాటు మాత్రమే డేటా ప్రయోజనం పొందుతారు. 

ప్రీపెయిడ్ ప్లాన్‌

మొత్తం 36GB డేటాను వినియోగదారులకు అందిస్తోంది. ఈ BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వినియోగదారులకు 70 రోజుల పాటు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్‌ అందిస్తుంది.

మొత్తం 36GB