గతేడాదితో పోలిస్తే గత నెలలో కార్లతోపాటు టూ వీలర్స్ సేల్స్‌లో 10 శాతం గ్రోత్ నమోదైంది
2022 జూన్‌లో 17,01,105 వాహనాలు అమ్ముడైతే, గత నెలలో 18,63,868 యూనిట్లు సేల్ అయ్యాయి
జూన్‌లో వాహనాల విక్రయాలపై ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) నివేదిక విడుదల చేసింది
జూన్ నెలలో 2,95,299 కార్ల విక్రయాలు, 2022 జూన్‌లో 2,81,811 యూనిట్లతో పోలిస్తే ఐదు శాతం గ్రోత్
టూ వీలర్స్ సేల్స్ గతేడాది జూన్‌తో పోలిస్తే ఏడు శాతం పెరిగి 12, 27,149 యూనిట్ల నుంచి 13, 10,186 యూనిట్లకు చేరాయి
గతేడాదితో పోలిస్తే గత నెలలో కార్లతోపాటు టూ వీలర్స్ సేల్స్‌లో 10 శాతం గ్రోత్ నమోదైంది
త్రీ వీలర్స్ విక్రయాల్లో 75 శాతం గ్రోత్ రికార్డైంది, 2022 జూన్ నెలలో 49,299 యూనిట్లు విక్రయమైతే, ఈ ఏడాది 86,511 యూనిట్లకు చేరాయి
గతేడాదితో పోలిస్తే గత నెలలో కార్లతోపాటు టూ వీలర్స్ సేల్స్‌లో 10 శాతం గ్రోత్ నమోదైంది
ట్రాక్టర్ల విక్రయాలు 45 శాతం గ్రోత్‌తో 98,660 యూనిట్లకు, కమర్షియల్ వాహనాలు 72,894 యూనిట్ల నుంచి స్వల్పంగా 73,212 యూనిట్లకు పెరిగాయి
మారుతి కార్ల సేల్స్ 41.09 శాతం, హ్యుండాయ్ 14.59 శాతం,
టాటా మోటార్స్ 13.47 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 10.18, కియా మోటార్స్ 5.67 శాతం గ్రోత్
ఇక్కడ క్లిక్ చేయండి