రైలులో మీ సీటుపై ఎవరైనా కూర్చుని లేవడం లేదా..? ఇలా చేయండి

16  January 2024

TV9 Telugu

ప్రతిరోజు కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. చాలా మంది టికెట‌ లేని ప్రయాణం చేస్తూ పెనాల్టీని ఎదుర్కొవాల్సి ఉంటుంది.

 ఇండియన్‌ రైల్వే

టికెట్‌  తీసుకున్న తర్వాత కూడా కొంత మంది తమ సీట్లలో కూర్చోని ప్రయాణించలేని పరిస్థితి ఉంటుంది.

ఈ సమస్య వస్తుంది

మీ సీటుపై ఎవరైనా వచ్చి కూర్చున్నట్లయితే మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ సీట్లో మీరు కూర్చోవచ్చు.

ఈ పద్దతి పని చేస్తుంది

అన్నింటిలో మొదటిది మీరు ఎటువంటి వానద లేకుండా కోచ్‌లో ఉన్న టీటీకికి మీ సమస్యేను వివరించండి.

టీటీఈకి సమాచారం

ఒక వేళ కోచ్‌లో టీటీఈ అందుబాటులో లేకుంటే వెంటనే 139కికాల్‌ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

139కి కాల్ చేయండి

కాల్‌ చేస్తున్నప్పుడు మీ చేతిలో టికెట్‌ ఉందని గుర్తించుకోండి. ఎందుకంటే అధికారి మీ వద్దకు వచ్చిన తర్వాత టికెట్‌ అడుగుతారు.

టికెట్‌ డిమాండ్‌

మీరు కాల్ చేసి ఫిర్యాదు చేసినా.. టీటీఈకి ఫిర్యాదు చేసినా వెంటనే మీ  వద్దకు వచ్చి మీ సీటు మీకు దక్కేలా చేస్తారు.

రైల్వే శాఖ చర్యలు

ముందుగా టికెట్ బుక్‌ చేసుకున్న వారు ఇలాంటి సమస్యను రైలులో చాలా మంది ఎదుర్కొంటారు. ఇలా చేయడం వల్ల ఏ టెన్షన్‌ ఉండదు.

ఇలా చాలా మందికి