రైలు కంపార్ట్‌మెంట్‌లో హెచ్‌ 1 (H1) అనే బోర్డు ఎందుకు ఉంటుందో తెలుసా?

08 September

Subhash

సాధారణంగా ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం చేస్తుంటారు. కానీ మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. రైల్వే కూడా చాలా విషయాలు ఉంటాయి.

రైలు:

భారతీయ రైల్వేలో వివిధ రకాల కోచ్‌లు ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే. ఇవి అనేక వర్గాలుగా విభజించింది రైల్వే. వాటి ఆధారంగా బోర్డులు ఏర్పాటు చేస్తారు.

వివిధ రకాల కోచ్‌లు:

మీరు రైలులోని వివిధ కోచ్‌లను పరిశీలిస్తే H1 బోర్డును అమర్చిన ఒక కోచ్‌ ఉన్నట్లు కనిపిస్తుంటుంది.

రైలు కోచ్‌లు:

అయితే కోచ్‌పై హెచ్‌ 1 అని రాసి ఉంటే అది ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌ అని అర్థం. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

H1 బాక్స్‌ అర్థం ఏంటి?

మొదటి AC కోచ్‌లో సాధారణంగా 4 క్యాబిన్‌లు ఉంటాయి. దాని కోచ్‌లలో సగం ప్రయాణికుల కోసం 2 క్యాబిన్‌లు ఉంటాయి. వారు లోపల నుంచి లాక్‌ చేసుకోవచ్చు.

 AC కోచ్‌లో

కుటుంబం లేదా ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించే వారికి మొదటి ఏసీ క్యాబిన్‌లు మంచివి. అందులో ముగ్గురి నుంచి నలుగురు వరకు కూర్చునే వెలుసుబాటు ఉంటుంది.

ఏసీ క్యాబిన్‌లు

మీరు హడావుడిగా రైలు ఎక్కి ప్రయాణించినట్లయితే తప్పకుండా ఒకసారి కోచ్‌ పేరు చదవండి. ఈ కోచ్‌లో కూర్చున్నందుకు టీటీ భారీ జరిమానా విధించవచ్చు.

జరిమానా విధించవచ్చు:

గోప్యతతో పాటు ఈ కోచ్‌ అనక ఫీచర్లకు ప్రసిద్ది చెందింది. ఇందు కోసం ప్రత్యేకంగా అటెండర్‌ను కూడా నియమిస్తుంది రైల్వే శాఖ.

 కోచ్‌ ఫీచర్స్‌ ఏమిటి?