రూ.10 లక్షలలోపు అదిరిపోయే ఫీచర్స్‌తో ఉండే టాప్​ 5 కార్​ మోడల్స్​ ఇవే

17 November 2023

ఏడాది విడుదలైన టాటా పంచ్​ ప్రారంభ ధర రూ.7.10లక్షలు(ఎక్స్​-షోరూం)గా ఉంది. మైలేజ్ 26.9కి.మీ ఇందులో రెండు ఎయిర్​ బ్యాగ్​లు

టాటా పంచ్​

ఈ మోడల్​పై రూ.5,000 వరకు కార్పొరేట్​ డిస్కౌంట్​ను కూడా అందిస్తోంది టాటా మోటార్స్​. ఈ కార్​ ఫైవ్​ స్టార్​ గ్లోబల్​ NCAP రేటింగ్​ను కూడా ఉంది.

డిస్కౌంట్‌

అత్యాధునిక ఫీచర్స్‌తో మారుతీ సంస్థ రూపొందించిన బడ్జెట్​ కార్లలో మారుతీ ఫ్రాంక్స్ ఒకటి.  దీని ధర రూ.9.13 లక్షలు

మారుతీ ఫ్రాంక్స్

ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్(ACC) సిస్టమ్​తో పాటు OTA అప్‌డేట్‌లను జోడించారు. మైలేజీ 21.79 కి.మీ

మారుతీ ఫ్రాంక్స్ మైలేజీ

ఫ్రాన్స్​కు చెందిన రెనాల్ట్​ మోడల్​ రెనాల్డ్‌ ట్రైబర్‌ను తీసుకువచ్చింది. ఈ మోడల్‌ కారు ధర రూ.6.34 లక్షల నుంచి ప్రారంభం

రెనాల్ట్​ ట్రైబర్​

ఈ ఎస్​యూవీలో మొత్తం 4 ఎయిర్​బ్యాగులను అందించింది. థ్రీ లైన్​ సీటింగ్​ సిస్టమ్(ఏసీ)​తో పాటు ఆకర్షణీయమైన అవుట్​లుక్​

ఎయిర్‌ బ్యాగ్స్‌

రెనాల్ట్​ వ్యాపార భాగస్వామి అయిన నిస్సాన్​ కూడా కొత్త ఆఫర్స్​ను ఈ పండగ సీజన్​కు ప్రకటించింది. దీని ధర రూ.6.50 లక్షలు

నిస్సాన్‌ మాగ్నైట్‌

ఈ కారుపై అన్ని రకాల డిస్కౌంట్​లు కలుపుకొని ఏకంగా రూ.97,000 వరకు డిస్కౌంట్​ ఆఫర్​ను అందిస్తుంది కంపెనీ

 డిస్కౌంట్‌