భారత్‌లో టాప్ 10 బ్యాంకులు ఏవో తెలుసా..?
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు-హెచ్‌డీఎఫ్‌సీ మెగా విలీనం తర్వాత అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విలీనం తర్వాత మార్కెట్ క్యాప్-రూ.14,12,055 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ - రూ.6,53,704 కోట్లు
ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ - రూ.5,11,201 కోట్లు
కోటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ - 3,66,967 కోట్లు
యాక్సిస్ బ్యాంకు మార్కెట్ క్యాప్ - రూ.3,04,211 కోట్లు
ఇండస్‌ఇండ్ బ్యాంకు మార్కెట్ క్యాప్ - 1,06,707 కోట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెట్ క్యాప్ - రూ.98,436 కోట్లు
ఐడీబీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ - రూ.59,482 కోట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంకు మార్కెట్ క్యాప్ - రూ. 56,882 కోట్లు
కెనరా బ్యాంకు మార్కెట్ క్యాప్ - రూ.54,750 కోట్లు
ఇక్కడ క్లిక్ చేయండి