అర్జెంట్‌ లోన్ కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

08 September 2023

ఎన్ని ఆస్తులు, అంతస్తులు ఉన్నా కొన్నిసార్లు నగదు అత్యవసరమవుతుంది. అర్జెంట్‌గా నగదు అవసరమైనప్పుడు ఎవరినైనా అడగాలంటే మోహమాటం అడ్డొస్తుంది.

డబ్బు అత్యవసరమైనప్పుడు చాలా మంది సొంత ఆస్తులు అమ్మేస్తుంటారు. సురక్షితమైన రుణాలు అందించే బ్యాంకులను ఎంచుకోవడం మంచిది.

ఉద్యోగం, క్రెడిట్‌ స్కోర్‌ లేనప్పుడు డబ్బులు అత్యవసరమైతే గోల్డ్‌ లోన్‌ బెటరంటున్నరు మనీ ఎక్స్‌ఫర్ట్స్.

రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం బంగారం విలువలో 90 శాతం వరకు రుణం తీసుకోవచ్చు.

రియల్‌ ఎస్టేట్‌పై అందించే రుణాలు తీసుకోవడం కూడా ఎంతో శ్రేయస్కారంగా ఉంటాయి అంటున్నారు బ్యాంకింగ్ నిపుణులు.

ప్రాపర్టీని మార్ట్‌గేజ్ పెట్టుకుని మార్కెట్‌ విలువలో 70 వరకు శాతం లోన్ అందిస్తున్నాయి చాల బ్యాంకులు.

బాండ్లు, మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లు, ఈటీఎఫ్‌లు, ఎన్‌ఎస్‌సీ, జీవిత బీమా, కేవీపీ పైన కూడా రుణాలు పొందవచ్చు.

సెక్యూరిటీ లోన్లపై స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా అన్ని బ్రాంచులు 9.25% నుంచి 11.90% వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి.