తక్కువ ధర.. ఎక్కువ మైలేజీ ఇచ్చే సీఎన్‌జీ కార్లు ఇవే..

23 సెప్టెంబర్ 2023

టాటా టియాగో ఐ సీఎన్జీ.. ఈ వేరియంట్ కార్లు రూ. 6.50లక్షల నుంచి రూ. 8.11లక్షలు (ఎక్స్ షోరూం) వరకూ ఉంటాయి.

టాటా టియాగో ఐ సీఎన్జీ

ఈ కారు కేజీకి 26.49 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. దీనిలో 1.2 లీటర్ 3 సిలెండర్ ఇంజిన్ ఉంటుంది. 72బీహెచ్ పీ, 95ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 

కారు మైలేజీ

ఇక మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ సీఎన్జీ.. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ వేరియంట్లలో లభిస్తుంది. 

మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ సీఎన్జీ

వీటి ధరలు రూ. 6.45 లక్షల నుంచి రూ. 6.90లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటాయి. ఇవి కేజీకి 34.05 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయి. 

మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ సీఎన్జీ మైలేజీ

ఇక మారుతి సుజుకీ ఎస్- ప్రెస్సో సీఎన్జీ. ఇది కూడా ఎల్ఎక్స్ఐ. వీఎక్స్ఐ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

మారుతి సుజుకీ ఎస్

ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 5.92లక్షలు, వీఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 6.12లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. దీనిలో 998సీసీ ఇంజిన్ ఉంటుంది. 

ధర ఎంతంటే

ఈ మారుతి సుజుకీ అల్టో కే10 సీఎన్జీ.. ఈ కారు ధర రూ. 5.96 లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. 

మారుతి సుజుకీ అల్టో కే10 సీఎన్జీ

పీపీఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి చిన్న పొదుపు పథకాలు ఉన్నవారికి ఈ వార్త

మైలేజీ