ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది కుంకుమపువ్వు
అయితే కొన్ని దేశాల్లో కుంకుమపువ్వు ఉత్పత్తి చాలా తక్కువ
కొన్ని దేశాలు 10,000 కిలోలకు పైగా కుంకుమపువ్వును ఉత్పత్తి చేస్తున్నాయి
ప్రపంచంలోని టాప్-10 కుంకుమపువ్వు ఉత్పత్తి, ఎగుమతి చేసే దేశాల జాబితా చేసింది వరల్డ్ ఇంటిగ్రేటెడ్ ట్రేడ్ సొల్యూషన్స్
ప్రపంచంలోనే కుంకుమపువ్వును అత్యధికంగా ఎగుమతి చేసే దేశం ఇరాన్. ఏటా దాదాపు 279.608 కిలోల ఎగుమతి
చైనాలో కుంకుమపువ్వు కూడా పెద్ద ఎత్తున పండిస్తారు. 2021-22 సంవత్సరంలో చైనా 149,583 కిలోల కుంకుమపువ్వును ఎగుమతి
ఈ జాబితాలో స్పెయిన్ పేరు నాలుగో స్థానంలో ఉంది. 2021-22 సంవత్సరంలో స్పెయిన్ నుండి సుమారు 78.898 కిలోలు కుంకుమపువ్వు ఎగుమతి
2021-22 సంవత్సరంలో నెదర్లాండ్స్ నుంచి సుమారు 22,113 కిలోల కుంకుమపువ్వు ఎగుమతి
ఆఫ్ఘనిస్తాన్ సుమారు 21,458 కిలోల కుంకుమపువ్వును ఎగుమతితో 8వ స్థానం
2021-22 సంవత్సరంలో భారతదేశం నుంచి 21,057 కిలోల కుంకుమపువ్వు ఎగుమతి చేయబడింది
ఇటలీ టాప్-10లో స్థానం ఉంది. ఈ దేశం ప్రతి సంవత్సరం 17,318 కిలోల కుంకుమపువ్వును ఎగుమతి చేస్తుంది
ఇక్కడ క్లిక్ చేయండి