13 August 2024
Subhash
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రానికి భారీగా పెరిగింది.
దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.950 పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై ఏకంగా రూ.1040 వరకు ఎగబాకింది. ఏ నగరంలో ఎంత పెరిగిందో తెలుసుకుందాం.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,620 వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,770 వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,620 వద్ద కొనసాగుతోంది