టాటా టియాగో 5 లక్షల విక్రయాలు
టాటా మోటార్స్ తమ హ్యాచ్‌బ్యాక్ టియాగో కార్లు 5 లక్షలకు పైగా విక్రయాలు జరిగినట్లు కంపెనీ వెల్లడి
దేశీయ విపణిలో చిన్నకార్ల అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో టియాగో సాధించిన ఘనత
15 నెలల్లోనే టియాగో విక్రయాలు 4 లక్షల నుంచి 5 లక్షలు
వినియోగదారులకు మెరుగైన ప్రయాణ అనుభూతి ఇవ్వడమే ఇందుకు కారణమన్న కంపెనీ
టాటా టియాగో పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లలో లభిస్తోంది
వీటితో పాటు ఎస్‌యూవీని పోలిన డిజైన్‌తో టియాగో ఎన్‌ఆర్‌జీ వేరియంట్ ఉంది
2023-24 మొదటి త్రైమాసికంలో టియాగో మొత్తం విక్రయాల్లో పెట్రోల్ వాటా 45% కాగా, విద్యుత్ (42%), సీఎన్‌జీ (13%)
గత ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా కారు కొనుగోలు చేసిన వారిలో 71% మంది టియాగోను ఎంచుకున్నట్లు సంస్థ వెల్లడి
ఇక్కడ క్లిక్ చేయండి