టాటా మోటార్స్ బంపర్‌ ఆఫర్.. ఈ కార్లపై భారీ డిస్కౌంట్‌.. ఎంతో తెలుసా?

09 August 2024

Subhash

త్వరలో ఎస్‌యూవీ- కూపే తరహా కారు కర్వ్ ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో టాటా నెక్సాన్ కారు 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ వేరియంట్ కార్లపై టాటా మోటార్స్ రాయితీ.

ఎస్‌యూవీ

అన్ని రకాల నెక్సాన్ కార్లపై రూ.లక్ష వరకూ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నెలాఖరు వరకూ ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

నెక్సాన్

స్మార్ట్, స్మార్ట్ (ఓ), స్మార్ట్ +, స్మార్ట్ + ఎస్, ప్యూర్ ప్యూర్ ఎస్, క్రియేటివ్,  క్రియేటివ్ +, క్రియేటివ్ + ఎస్, ఫియర్ లెస్, ఫియర్ లెస్ ఎస్, ఫియర్ లెస్+ వేరియంట్లపై ఈ డిస్కౌంట్ పొందొచ్చు. 

డిస్కౌంట్

ఇక నెక్సాన్ ఈవీ వేరియంట్ కార్లపై గరిష్టంగా రూ.60 వేల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేసింది టాటా మోటార్స్.

నెక్సాన్

స్మార్ట్ వేరియంట్ మీద రూ.16 వేలు, స్మార్ట్+ , ప్యూర్,పై రూ.20 వేలు, ప్యూర్, ప్యూర్ ఎస్ వేరియంట్లపై రూ.30 వేలు, స్మార్ట్+ ఎస్ పై రూ.40 వేలు.

వేరియంట్ 

క్రియేటివ్ (పెట్రోల్, డీజిల్), ఫియర్ లెస్ (పెట్రోల్, డీజిల్), ఫియర్ లెస్ ఎస్ (పెట్రోల్, డీజిల్), ఫియర్ లెస్+ (పెట్రోల్, డీజిల్) వేరియంట్లపై రూ.60 వేల వరకూ డిస్కౌంట్

డిస్కౌంట్

క్రియేటివ్ (పెట్రోల్, డీజిల్) వేరియంట్లపై రూ.80 వేలు, క్రియేటివ్ + ఎస్ (పెట్రోల్, డీజిల్) వేరియంట్లపై రూ.లక్ష వరకూ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్లు ఆగస్టు 31 వరకూ అమల్లో ఉంటాయి.

డిస్కౌంట్ 

స్మార్ట్ (ఓ), స్మార్ట్+, స్మార్ట్ + ఎస్ వేరియంట్లపై మాత్రం డిస్కౌంట్లను మినహాయిస్తున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. 

వేరియంట్లపై