టాటా మోటార్స్‌ వాహనాల ధరలు పెరగనున్నాయ్‌.. కారణం ఏంటంటే

21  సెప్టెంబర్ 2023

వాణిజ్య వాహనాల ధరలను 3 శాతం పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. దీని వల్ల వాహనాదారులకు మరింత భారం

మూడు శాతం పెంపు

పెరిగిన టాటా మోటార్స్‌ వాహనాల ధరలు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కంపెనీ ప్రకటన

అక్టోబర్‌ 1 నుంచి అమలు

టాటా మోటార్స్ కంపెనీ ఈ ఏడాది మూడోసారి ధరలను పెంచింది. ఇన్‌పుట్ కాస్ట్ పెరగడం వల్ల ఈ పెంపుదల జరుగుతోంది

వాణిజ్య వాహనాల వాటా పెంపు

పెరిగిన ఈ టాటా మోటార్స్‌ ధరలు తమ వాణిజ్య వాహనాల సిరీస్‌కు వర్తిస్తాయని టాటా మోటార్స్‌ తెలిపింది

వాణిజ్య వాహనాల సిరీస్‌

పెరుగుతున్న యాజమాన్య ఖర్చుల కారణంగా భారతదేశ వాణిజ్య వాహనాల అమ్మకాల పరిమాణం తక్కువ నుండి మధ్య-సింగిల్ అంకెలకు తగ్గుతుందని పేర్కొంది

ఖర్చులే కారణం

గత నెలలో ఎన్ని ఈవీలు విక్రయాలు జరిగాయి? 2027 నాటికి బ్యాటరీతో నడిచే మోడళ్ల అభివృద్ధికి టాటా సుమారు $2 బిలియన్లను కేటాయించాలని యోచిస్తోంది

గత నెలలో..

Tigor, Nexon, Tiago EV మోడళ్లతో సహా కంపెనీ గత నెలలో భారతదేశంలో 4,613 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది

పలు మోడళ్లు

వాహనాల తయారీకి ఖర్చు పెరుగుతుండటంతో  ధరలు పెంచడం తప్పడం లేదని టాటా మోటార్స్‌ కంపెనీ వెల్లడించింది

పెంచక తప్పడం లేదు