Tata AIA కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వాట్సాప్ యూపీఐ ద్వారా ప్రీమియం చెల్లింపు సదుపాయం
దేశంలో టెక్నాలజీ రోజురోజుకు పెరిగిపోతోంది
టెక్నాలజీ కారణంగా డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వస్తున్నాయి
వాట్సాప్ ద్వారా వివిధ రకాల చెల్లింపుల సదుపాయం
వాట్సాప్ యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపు సౌకర్యాన్నిTata AIA ప్రారంభించింది
ఇన్సూరెన్స్ పరిశ్రమలో తొలిసారిగా డిజిటల్ ప్రీమియం చెల్లింపు ఫీచర్
ఇందుకోసం Tata AIA ఇన్సూరెన్స్ కంపెనీ వాట్సాప్ యూపీఐ పేతో చేతులు కలిపింది
వాట్సాప్ ద్వారా యూపీఐ పేమెంట్ ఆప్షన్ ద్వారా ప్రీమియం చెల్లింపు
కొత్త ఫీచర్‌తో పాలసీదారులు డిజిటల్‌గా ప్రీమియం చెల్లించవచ్చు
చెల్లింపు చేసిన వెంటనే ప్రీమియం రసీదు అందుతుంది
ఇక్కడ క్లిక్ చేయండి