ఎస్‌బీఐలో రైతులు ఖాతా తీస్తే రూ.3 లక్షల వరకు రుణం పొందే సౌకర్యం
రైతుల కోసం కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ తీసుకువచ్చింది
ఎస్బీఐలోనే కాకుండా ఇతర బ్యాంకుల్లోనూ అకౌంట్ తీయవచ్చు
కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేస్తే తక్కువ వడ్డీకే రూ.3 లక్షల వరకు రుణం
తీసుకున్న రుణాన్ని సరైన సమయంలో చెల్లిస్తే 3 శాతం వడ్డీ తగ్గుతుంది
ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణం కాలపరిమితి ఐదేళ్లు, ఈ అకౌంట్ తీస్తే రూపే డెబిట్ కార్డు అందిస్తారు
ఈ ఖాతా తెరిస్తే రైతులకు పీఎం ఫసల్ బీమా యోజన కింద ఇన్సూరెన్స్ సదుపాయం
రూపే కార్డు కలిగిన వారికి ప్రమాద బీమా కింద రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్
రూ.3 లక్షల వరకు వడ్డీ రేటు 7శాతం
ఇక్కడ క్లిక్ చేయండి