ఈ నగరాల నుంచి అయోధ్యకు స్పైస్‌జెట్‌ నుంచి కొత్త విమాన సర్వీసులు

31 January 2024

TV9 Telugu

అయోధ్యలో రామమందిరానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. రోజూ రెండు లక్షలమందికి పైగా భక్తులు రాములోరిని దర్శించుకుంటున్నారు

భక్తులు

ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు దర్శనాలు మొదలై 11:30 గంటలకు ముగుస్తాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయోధ్యా రాముడిని దర్శించుకోవచ్చు

దర్శనాలు

అయోధ్య రామయ్యను దర్శించడానికి భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది

భక్తుల తాకిడి

అయోధ్యకు ఏకంగా రోజువారిగా ఎనిమిది విమాన సర్వీసులను నడుపబోతున్నట్లు స్పైస్‌జెట్‌ ప్రకటించింది

విమానాలు

ఫిబ్రవరి  1 నుంచి ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌, జైపూర్‌, పాట్నా, ముంబై, బెంగళూరుల నుంచి అయోధ్యకు

ఫిబ్రవరి  1 నుంచి

ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండటంతో రోజువారీగా విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు స్పైస్‌జెట్‌ సంస్థ తెలిపింది

రోజువారీగా

ఈ నూతన విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా ప్రారంభించనున్నారు

కొత్త సర్వీసులు

అయోధ్యకు భక్తుల తాకిడి పెరిగిపోతున్న నేపథ్యంలో స్పైస్‌జెట్‌ విమాన సంస్థల ఈ నిర్ణయం తీసుకుంది

స్పైస్‌జెట్‌