19 సెప్టెంబర్ 2023
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. మార్కెట్లో చౌకగా కార్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి
మెర్సిడెస్ ఈక్యూఎస్‌లో పవర్ కోసం 107.8kWh బ్యాటరీ ఉపయోగించింది. దీని ధర రూ.1.55 కోట్ల నుంచి రూ. 2.45 కోట్ల మధ్య ఉంది
దీని ధర రూ.1.31 నుంచి రూ.2.31 కోట్ల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.79.2kWh, 93.4kWhతో సహా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో వస్తుంది
బీఎండబ్ల్యూ ఐ7 ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.95 కోట్లు. 101.7kWh బ్యాటరీ ప్యాక్‌తో డ్యూయల్-ఎలక్ట్రిక్ మోటార్ సిస్టమ్ నుండి శక్తిని పొందుతుంది
ఆడి ఇ-ట్రాన్ జిటి ఎక్స్-షోరూమ్ ధర రూ.1.70-1.94 కోట్ల వరకు ఉంటుంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇది డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్‌లను కలిగి ఉంది
బీఎండబ్ల్యూ నుంచి ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.16 కోట్ల వరకు ఉంటుంది. రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి
ఈ ఎలక్ట్రిక్ కార్లన్ని కూడా తక్కువ సమయంలోనే ఛార్జింగ్ అయ్యే విధంగా కంపెనీలు తయారు చేశాయి
బీఎండబ్ల్యూ iX ఎలక్ట్రిక్ కారు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిగి ఉంది. దాదాపు 30 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు