30 March 2024
TV9 Telugu
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కంపెనీలు రకరకాల ఫీచర్స్‌తో అద్భుతమైన స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.
తక్కువ ధరల్లో స్మార్ట్ ఫోన్‌లను విడదుల చేస్తూ వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి ఫోన్ తయారీ కంపెనీలు.
ఆండ్రాయిడ్ 14 బేస్డ్ యూఐ ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తున్న పోకో సీ61 ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 180 హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేట్.
6.71 అంగుళాల హెచ్‌డీ+ (1650×720 పిక్సెల్స్) ఎల్‌సీడీ స్క్రీన్ డిస్ ప్లే. కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది.
మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది ఈ ఫోన్. పోకో సీ61 ఫోన్ 8-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు అన్ స్పెసిఫైడ్ ఏఐ బ్యాక్డ్ సెకండరీ కెమెరా.
సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. రేర్ కెమెరా యూనిట్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ తో వస్తోంది.
10 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, బయో మెట్రిక్ అథంటికేషన్ కం సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్.
డ్యుయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.