మొబైల్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీ డిస్కౌంట్‌తో Samsung Galaxy S24

20 September

Subhash

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ ఎస్24 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 

గెలాక్సీ ఎస్24 

ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రమోషనల్ ప్రైస్ కింద ధర తగ్గిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. 

ఫెస్టివల్ సీజన్

కంపెనీ వెబ్ సైట్, ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో రూ.60 వేల లోపు ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లు సొంతం చేసుకోవచ్చు.

కంపెనీ వెబ్ సైట్

ఈ శాంసంగ్ గెలాక్సీ మొబైల్‌ పండగ సీజన్ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ డిస్కౌంట్ అందిస్తోంది.

పండగ సీజన్ 

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ రూ.59,999లకే లభిస్తుంది. బ్యాంక్ ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ రూ.12,000తోపాటు అప్ గ్రేడ్ బోనస్ రూ.3000తో ధర తగ్గుతుంది. 

శాంసంగ్ గెలాక్సీ

వాస్తవంగా గత జనవరిలో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.74,999లకు లభిస్తుంది. 

శాంసంగ్ 

ఆఫర్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ కొనుగోలు చేసే వారికి ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కింద రూ.40 వేల వరకూ రాయితీ.

శాంసంగ్ 

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లిస్టింగ్ లో రూ.57,490 పలుకుతోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.24,250లకే సొంతం చేసుకోవచ్చు. 

శాంసంగ్