శాంసంగ్ గెలాక్సీ ఏ55, ఏ35 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..పూర్తి వివరాలు

24 August 2024

Subhash

శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. డిస్కౌంట్ లేదా పాత స్మార్ట్ ఫోన్ అప్ గ్రేడింగ్ బోనస్ ఆఫర్ చేసింది. 

శాంసంగ్

డిస్కౌంట్‌తో కలిపి శాంసంగ్ గెలాక్సీ ఏ35 ఫోన్ 8+128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ రూ.25,999, శాంసంగ్ గెలాక్సీ ఏ55 ఫోన్ 8+128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.35,999.

డిస్కౌంట్‌

శాంసంగ్ గెలాక్సీ ఏ55 ఫోన్ మీద రూ.6,000 డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఇది సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ లేదా అప్ గ్రేడ్ బోనస్ ఉంటుంది. 

శాంసంగ్ గెలాక్సీ

శాంసంగ్ గెలాక్సీ ఏ35 పోన్ మీద రూ.5000 డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు నెలల వరకూ ఈఎంఐ కింద కొనుగోలు చేసిన వారికి ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. 

శాంసంగ్ గెలాక్సీ

కంపెనీ వెబ్ సైట్, ఆఫ్ లైన్ స్టోర్లు, ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ల్లో లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ55 ఫోన్, శాంసంగ్ గెలాక్సీ ఏ35 ఫోన్ ఐస్ బ్లూ, నేవీ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.

శాంసంగ్ 

శాంసంగ్ గెలాక్సీ ఏ55, శాంసంగ్ గెలాక్సీ ఏ35 ఫోన్లు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2408 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్ ప్లే.

శాంసంగ్ 

శాంసంగ్ గెలాక్సీ ఏ55 ఫోన్ 4ఎన్ఎం ఎక్స్యినోస్ 1480 ఎస్వోపీ ప్రాసెసర్, 12+256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ, శాంసంగ్ ఏ35 ఫోన్ 5ఎన్ఎంఎక్స్యినోస్ 1380 చిప్ సెట్ విత్ 8 +256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ.

 శాంసంగ్

శాంసంగ్ గెలాక్సీ ఏ35 ఫోన్ 50-మెగా పిక్సెల్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 5-మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా.

శాంసంగ్