రూ.250 పెట్టుబడితో నెలకు రూ.5000 పెన్షన్‌. కేంద్రం బెస్ట్‌ స్కీమ్‌

12 October 2024

Subhash

దేశ ప్రజల కోసం ప్రధాని మోడీ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు.  వృద్దాప్యంలో పెన్షన్‌ కోసం పెన్షన్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. అదే అటల్‌ పెన్షన్‌ యోజన.

పెన్షన్‌ స్కీమ్‌

అటల్ పెన్షన్ యోజన అనేది 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమైన పెన్షన్ పథకం. 

అటల్ పెన్షన్ యోజన

ఈ స్కీమ్‌లో 18 ఏళ్ల నుంచి ప్రతి నెలా రూ. 210 డిపాజిట్‌తో 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల రూ. 5,000, సంవత్సరానికి రూ. 60,000 పెన్షన్ పొందవచ్చు.

డిపాజిట్‌

ఈ పథకం కింద నెలకు రూ.1,000 నుండి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. పథకంలో పెన్షన్ మొత్తం మీరు చేసిన పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది. 

పెన్షన్ 

మీకు నెలవారీ రూ.1,000 పెన్షన్ కావాలంటే, 18 ఏళ్ల వయస్సు నుండి  ప్రతి నెలా కేవలం రూ.42 మాత్రమే విరాళంగా అందించాల్సి ఉంటుంది.

ప్రతి నెలా

అటల్ పెన్షన్ యోజనకు 18-40 సంవత్సరాల వయస్సు గల వారు ఇందులో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. 

అటల్ పెన్షన్ యోజన 

ఈ పథకం కింద చందాదారుడికి 60 ఏళ్లు నిండిన తర్వాత వారి సహకారం ఆధారంగా నెలవారీ పెన్షన్ రూ.1,000 నుండి రూ.5,000 వరకు హామీ ఇస్తుంది

నెలవారీ పెన్షన్

చందాదారుడు మరణిస్తే, వారి పెన్షన్ మొత్తం వారి జీవిత భాగస్వామికి అందిస్తారు. ఈ స్కీమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది.

చందాదారుడు మరణిస్తే