కస్టమర్ల కోసం రూ.909తో జియో కొత్త ప్లాన్

7 December 2023

ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో తన యూజర్లకు న్యూ ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్ ప్రకటించింది.

ప్రీపెయిడ్‌

రూ.909 డేటా ప్లాన్ కింద ప్రతి రోజూ 2జీబీ హైస్పీడ్ డేటా అందడంతోపాటు 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 

 రూ.909 డేటా ప్లాన్

84 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లా్న్ కింద అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఫెసిలిటీ ఉంటుంది. 

 పేపర్‌ ఆధారిత కేవైసీ

వీటితోపాటు సోనీ లివ్, జీ5 తోపాటు పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్లు ఉంటాయి. 

 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌

జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి జియో యాప్స్ ఉచితంగా పొందొచ్చు. అర్హులైన కస్టమర్లు అన్ లిమిటెడ్ 5జీ కవరేజీ పొందొచ్చు. 

 ఉచిత యాప్స్‌

అలాగే జియో సినిమా కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కింద జియో సినిమా ప్రీమియం చేర్చలేదు.

జియో సినిమా ప్రీమియం

ఇతర నెట్‌వర్క్‌లతో పోటీ పడేందుకు నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు రిలయన్స్ జియో మరో రెండు ప్లాన్లు

మరో రెండు ప్లాన్స్‌

ఇప్పటి వరకు అనుసరిస్తున్న పేపర్‌ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ విధానాన్ని టెలికాం విభాగం నిలిపివేసింది.

రూ.1099 ప్లాన్‌