మార్కెట్లోకి రెడ్ మీ నోట్ 14 5జీ.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతంటే..

28 September

Subhash

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ నోట్ 14 5జీ (Redmi Note 14 5G) ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. 

రెడ్‌మీ నోట్ 14 5జీ

దీంతోపాటు రెడ్‌మీ నోట్ 14 ప్రో+ 5జీ (Redmi Note 14 Pro+ 5G), రెడ్‌మీ నోట్ 14ప్రో 5జీ (Redmi Note 14 Pro 5G) ఫోన్లు.

రెడ్‌మీ నోట్ 14 ప్రో+

ఆండ్రాయిడ్ 14 బేస్డ్ షియోమీ హైపర్ ఓఎస్ ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే. 45వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌తో 5110 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఆండ్రాయిడ్ 14

రెడ్‌మీ నోట్ 14 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.14,300 (1199 చైనా యువాన్లు).

రెడ్‌మీ నోట్ 14 5జీ

8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.16,700. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.17,900.

రెడ్‌మీ నోట్ 14 5జీ 

12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.20,300 (1699 చైనా యువాన్లు) పలకుతుంది.

స్టోరేజీ వేరియంట్

మిడ్ నైట్ బ్లాక్, ఫాంటం బ్లూ, స్టార్ వైట్ రంగుల్లో లభిస్తుంది. త్వరలో భారత్, గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్ ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.

మొబైల్ కలర్స్

సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ.

సెక్యూరిటీ