త్వరలో భారత్ మార్కెట్లోకి రెడ్‌మీ ఏ3ఎక్స్.. ఇవీ స్పెషిఫికేషన్స్..?

24 May 2024

TV9 Telugu

రెడ్‌మీ తన రెడ్‌మీ ఏ3ఎక్స్ ఫోన్‌ను త్వరలో భారత్, గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరిస్తామని తెలిపింది. ఈ ఫోన్‌ ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి

రెడ్‌మీ

రెడ్ మీ ఏ3ఎక్స్ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.71 అంగుళాల ఎల్ సీడీ స్క్రీన్ ఉంటుంది. 

రెడ్ మీ ఏ3ఎక్స్

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లభిస్తుంది. యూనిసోక్ టీ603 చిప్ సెట్, 3జీబీ లేదా 4జీబీ ర్యామ్ తో వస్తుందీ ఫోన్.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్

8-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ రేర్ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ డెకోరేటివ్ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా.

8-మెగా పిక్సెల్

సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 10వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ.

సెక్యూరిటీ కోసం

గ్రీన్, గ్రే రంగుల్లో లభిస్తుందీ ఫోన్. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ యూఐ వర్షన్ పై పని చేస్తుంది.

.గ్రీన్, గ్రే రంగుల్లో 

4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,299, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,299.

4జీబీ ర్యామ్ విత్ 

 స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) తన ఇన్‌ఫినిక్స్ జీటీ 20 ప్రో (Infinix GT 20 Pro) ఫోన్‌ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.

ఇన్‌ఫినిక్స్