రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా మానిటరింగ్‌ పాలసీ సమావేశంలో కీలక నిర్ణయం

9 December 2023

పెద్ద మొత్తంలో యూపీఐ చెల్లించే వారికి రిజర్వ్‌ బ్యాంక్‌ శుభవార్త అందించింది

పెద్ద మొత్తంలో చెల్లించే వారికి

ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల్లో భాగంగా ఆర్‌బీఐ (RBI) రెండు కీలక ప్రకటనలు. ఇవి కస్టమర్లకు ఉపయోగకరంగా ఉన్నాయి

 కీలక ప్రకటనలు

ఆస్పత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ (UPI) ద్వారా చేసే చెల్లింపుల పరిమితినిని పెంచుతూ నిర్ణయం

యూపీఐ లిమిట్‌

ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలల్లో యూపీఐ లావాదేవీల పరిమితిని పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది రిజర్వ్‌ బ్యాంక్‌

యూపీఐ లావాదేవీలు

ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలల్లో యూపీఐ లావాదేవీల పరిమితిని 5 లక్షల రూపాయల వరకు పెంచుతూ ప్రకటన చేసింది ఆర్బీఐ

పరిమితి రూ.5లక్షలు

ఇప్పటి వరకు 5 రూపాయాల నుంచి లక్ష రూపాయల వరకు పరిమితి ఉండేది. దానిని పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది

ప్రస్తుత పరిమితి

పరిమితి తక్కువగా ఉండటంతో ఇబ్బందులు ఉన్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ పరిమితిని పెంచింది. దీంతో యూపీఐ నుంచి బిల్లులు చెల్లించే వారికి కలిగింది

ఉపశమనం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఎలాంటి  ఓటీపీ లేకుండా యూపీఐ లావాదేవీలు జరిపే పరిమితి కూడా 15 వేల నుంచి లక్షకు పెంచింది 

 మరో నిర్ణయం