మారుతి సుజుకీ తాజాగా ప్రీమియం సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది
రూ.20 లక్షల కంటే అధిక ధర కలిగిన ప్రీమియం మల్టీ పర్పస్ ఇన్విక్టోను పరిచయం చేసింది
రూ.24.80 లక్షల నుంచి రూ.28.42 లక్షల ఈ కారు లభించనుంది
ఇన్విక్టో ధరలు.. జెటాప్లస్(7 సీట్లు) రూ.24.80 లక్షలు
జెటాప్లస్(8 సీట్లు) రూ.24.84 లక్షలు
ఆల్ఫాప్లస్(7 సీట్లు) రూ.28.42 లక్షలు
2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ హైబ్రిడ్ టెక్నాలజీ మాడల్ 23.24 కిలోమీటర్ల మైలేజీ
ఏడుగురు, ఎనిమిది మంది కూర్చోవడానికి వీలుండే ఈ మాడల్ కోసం ఇప్పటికే 6 వేల పైగా బుకింగ్‌లు
ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త మాడల్
ఇక్కడ క్లిక్ చేయండి