క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ బారిన పడకుండా ఉండాలంటే..!
01 October 2023
కొత్త రకాల మోసాలకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. వీటి బారిన పడకుండా జాగ్రత్త వహించండి.
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ రీడిమ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ళు. స్పామ్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ నిపుణులు.
స్పామ్ సంబంధం లేని ఈమెయిల్ ఫోన్ కాల్స్ మెసేజెస్ వస్తున్నప్పుడు జాగ్రత్త వహించండి. వీటికి రెస్పాండ్ అవకండి.
బ్యాంకు నుండి ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు సంబంధిత డీటెయిల్స్ వెరిఫై చేయండి. దీని వల్ల స్కామ్ బారిన పడారు.
మనకు తెలియని నంబర్ల నుండి ఏదైనా లింకులు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని క్లిక్ చేయవద్దు. దీని వల్ల మీ జేబులు ఖాళీ అవుతాయి.
ఎప్పటికప్పుడు మన ఫోన్ లో యాంటీవైరస్ తో పాటు మాల్వేర్ సాఫ్ట్‌వేర్ ఉండేలా చూసుకోండి. దీని వల్ల సమస్య రాదు.
ఆన్‌లైన్ బ్యాంక్ ఖాతాలకు పాస్‌వర్డ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించండి. స్ట్రాంగ్ గా ఉన్న పాస్‌వర్డ్ పెట్టండి.
ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే సైబర్ పోలీసులను సమచారం ఇవ్వండి. దీని వల్ల మీ అకౌంట్ లో డబ్బులు సేఫ్ గా ఉంటాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి