27 January 2024
TV9 Telugu
ప్రపంచవ్యాప్తంగా స్కెచ్ డిజైన్లను విడుదల చేసిన తర్వాత పోర్షే భారత మార్కెట్లో మకాన్ ఈవీని విడుదల చేసింది
మకాన్ ఈవీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మకాన్ 4, మకాన్ టర్బో వేరియంట్స్‌లో ఈ కారు కొనుగోలుకు సిద్ధంగా ఉంది
భారతదేశంలో పోర్షే కేవలం 1.65 కోట్ల రూపాయలఎక్స్-షోరూమ్ ధరతో ఉండే మకాన్ టర్బోను మాత్రమే విక్రయిస్తుంది
ఈ కారు కోసం పోర్షే ఇండియా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది
ఫోర్షే మకాన్ 4 గరిష్టంగా 402 బీహెచ్‌పీ శక్తిని, 650 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5.2 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది
ఈ కారు గంట 220 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. కానీ ఈ వెర్షన్ కోసం కంపెనీ 613 కిలోమీటర్లు క్లెయిమ్ చేస్తుంది
ఈ కారు 95 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో 800 వాట్స్ డీసీ DC సిస్టమ్‌లో 270కేడబ్ల్యూను ఉపయోగించి 10 నుంచి 80 శాతానికి పెరగడానికి 21 నిమిషాలు పడుతుంది
కారు గరిష్ట వేగం 260 కిలోమీటర్లు. 3.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మకాన్ టర్బోకు కంపెనీ 591 కిలో మీటర్ల పరిధి. ఇందులో మరెన్నో ఫీచర్స్