04 December 2023
మూడు రాష్ట్రాల్లో బీజేపీ విక్టరీతో బుల్‌రన్..!
రాజకీయ స్థిరత్వానికి, స్టాక్ మార్కెట్లకు అవినాభావ సంబంధం
పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్ వచ్చిన ప్రతీసారీ మార్కెట్లలో కుదుపు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లలో పెంచిన జోరు. శాయి.
ప్రధాని నరేంద్ర మోదీ హవాతో భారత స్టాక్‌మార్కెట్లలో ఉత్తేజం
1,383 పాయింట్ల పెరిగిన సెన్సెక్స్ అల్‌టైమ్ హై రికార్డ్.
బీఎస్‌ఈ చరిత్రలో మరో బిగ్ మండే నమోదు. ఒక్కరోజే రూ. 5 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద.
భారీగా లాభపడిన అదానీ కంపెనీలు. ప్రధాని మోదీ హ్యాట్రిక్ కొడతారన్న అంచనాలతో బుల్ జోరు.
రాజకీయ సుస్థిరతపై మదుపర్లలో పెరిగిన నమ్మకం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి