పేటీఎంపై ఆర్‌బీఐ చర్యలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్‌బీఐ గర్నవర్‌

08 March 2024

TV9 Telugu

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై తీసుకున్న చర్యలతో 80 నుంచి 85శాతం వరకు పేటీఎం వ్యాలెట్‌ కస్టమర్లు ఎలాంటి అసౌకర్యముండదన్నారు ఆర్‌బీఐ గవర్నర్‌.

పేటీఎం

మిగతా వినియోగదారులు తమ యాప్‌ను ఇతర బ్యాంకులకు లింక్‌ సూచించినట్లు పేర్కొన్నారు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌.

బ్యాంకులకు లింక్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై జనవరిలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 

ఆంక్షలు

అన్ని క్రెడిట్ లావాదేవీలు, డిపాజిట్లను నిలిపివేయాలంటూ ఈ నెల 15 వరకు గడువు ఇచ్చినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

అన్ని క్రెడిట్‌ లావాదేవీలు

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో లింక్ అయిన వాలెట్‌ను ఇతర బ్యాంకులతో లింక్ చేయడానికి గడువు ఈ నెల 15 వరకు ఉండగా, గడువు పొడించేది లేదన్నారు.

గడువు

పేటీఎం వ్యాలెట్లలో 80-85 శాతం ఇతర బ్యాంకులతో అనుసంధానమై ఉన్నాయని.. మిగిలిన 15 శాతం తమ వ్యాలెట్స్‌ను ఇతర బ్యాంకులకు లింక్‌ చేయాలన్నారు.

పేటీఎం వ్యాలెట్లలో..

నియంత్రిత సంస్థపై ఆర్‌బీఐ చర్యలు తీసుకుందని.. ఫిన్‌టెక్‌ కంపెనీలకు వ్యతిరేకంగా ఇందులో ఏమీ లేదన్నారు. 

ఆర్బీఐ చర్యలు

ఆర్‌బీఐ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్స్‌కు ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఫిన్‌టెక్‌కు ఆర్‌బీఐ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.

ఇన్నోవేషన్స్‌కు ప్రాధాన్యత