పాన్‌ కార్డుపై కూడా సులభంగా రుణం పొందవచ్చు.. ఎలాగంటే

22 November 2023

పాన్‌ కార్డు పాన్‌కార్డు లేనిది ఏ పని జరగదు. సిమ్‌ కార్డు నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పథఖాలకు తప్పనిసరి కావాల్సిందే

పాన్‌కార్డు

బ్యాంకు లావాదేవీలకు, 50 వేల రూపాయల వరకు డిపాజిట్‌ చేసినా పాన్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే

బ్యాంకు లావాదేవీలు

వీటితో పాటు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి కచ్చితంగా పాన్‌ కార్డ్ ఉండాలి.

చిన్న మొత్తాల పొదుపు పథకాలు

డీమ్యాట్‌ ఖాతా తెరవడానికి కూడా పాన్ కార్డ్ ఉండాల్సిందే. ఇక ఐటీ రిటర్న్స్‌తో పాటు, ఐడెంటింటీ ప్రూఫ్‌గా కూడా పాన్‌ కార్డ్‌ ఉపయోగపడుతుంది.

డీమ్యాట్‌

మీకు పాన్‌ కార్డ్ ఉంటే రూ. 50,000 వరకు లోన్ పొందొచ్చు. ప్రస్తుతం చాలా బ్యాంకులు పాన్‌ కార్డు ఉంటే రుణాలు అందిస్తున్నాయి.

రూ.50,000 వరకు

 పాన్‌ కార్డ్‌తో లోన్‌ తీసుకోవాలంటే మీరు కొన్ని డాక్యుమెంట్స్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఇక లోన్ పొందడానికి కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. 

 పత్రాలు

అలాగే మీరు ఉద్యోగా అయినా, సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నా.. మంచి క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండాలి.

క్రెడిట్‌ స్కోర్‌

ఇలా అన్ని పత్రాలు సరిగ్గా ఉండి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రూ.50 వేల వరకు రుణం అందిస్తాయి బ్యాంకులు.

ఎలాంటి సెక్యూరిటీ లేకుండా