4కే వీడియో రికార్డింగ్‌తో ఒప్పో ఎఫ్‌25 ప్రొ 5జీ ఫోన్..ధర ఎంతో తెలుసా?

29 February 2024

TV9 Telugu

భార‌త్ మార్కెట్లో మ‌ధ్యశ్రేణి స్మార్ట్‌ఫోన్ల పోర్ట్‌పోలియోను విస్తరిస్తున్న ఒప్పో లేటెస్ట్‌గా ఒప్పో ఎఫ్‌25 ప్రొ 5జీ లాంఛ్ చేసింది.

మార్కెట్లోకి

4కే వీడియో రికార్డింగ్‌, వివిడ్ బోర్డర్‌లెస్ డిస్‌ప్లే, మెరుగైన ఫొటోగ్రఫీ కోసం స్మార్ట్ ఏఐ ఫీచ‌ర్స్ వంటి ప‌లు అధునాత‌న ఫీచ‌ర్స్‌తో వస్తోంది.

ఫోటోగ్రఫీ

అద్భుతమైన పనితీరుతో పాటు లైట్‌వెయిట్‌, డ్యూర‌బుల్ స్మార్ట్‌ఫోన్‌గా ఈ డివైజ్ ఆక‌ట్టుకుంటుంద‌ని కంపెనీ చెబుతోంది. 

లైట్‌ వెయిట్

ఒప్పో ఎఫ్‌25 ప్రొ 5జీ ప‌వ‌ర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌, 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది.

మీడియాటెక్‌ టైమెన్సిటీ

మార్చి 5 నుంచి స్టోర్స్‌లో ల‌భించనున్న ఈ డివైజ్ ఒప్పో ఈ-స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌పై అందుబాటులో ఉండ‌నుంది.

మార్చి 5 నుంచి

ఈ ఒప్పో ఎఫ్‌25 ప్రొ 5జీలో సూప‌ర్‌ఫాస్ట్ 100డ‌బ్ల్యూ చార్జింగ్ సపోర్ట్, అండ్రాయిడ్ 14 ఆధారిత క‌ల‌ర్ఓఎస్ 14పై ర‌న్ అవుతుంది.

సూపర్‌ ఫాస్ట్‌

మెరుగైన సేఫ్టీ, ప్రైవ‌సీ కోసం అప్‌గ్రేడెడ్ టెక్నాల‌జీ, యూజ‌ర్ ఫ్రెండ్లీ టూల్స్‌తో పాటు ఈ ఓఎస్ స్మార్ట్ ఏఐ ఫీచ‌ర్లను క‌లిగి ఉంది.

ఫ్రెండ్లీ టూల్స్‌

ఇక ఈ ఒప్పో ఎఫ్‌25ప్రొ 5జీ 128జీబీ రూ. 23,999, 256జీబీ రూ. 25,999కి అందుబాటులో ఉంటుంది.

ధరలు ఎలా ఉన్నాయంటే