15 August 2024
Subhash
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వన్‌ప్లస్ ఫోన్‌లపై భారీ ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఆగస్టు 31వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.
OnePlus.in, Amazon.in నుండి ఆన్‌లైన్‌లో OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, ఇతర ప్రధాన ఆఫ్‌లైన్ సెంటర్ల నుండి ఆఫ్‌లైన్‌లో పొందవచ్చు.
ఈ ఆఫర్‌లన్నింటినీ 31 ఆగస్టు 2024 వరకు పొందవచ్చు. ఈ సేల్‌లో OnePlus Open, OnePlus 12, OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్‌లపై పెద్ద తగ్గింపులు, ఆఫర్‌లు ఉన్నాయి.
OnePlus Nord 4పై ICICI, OneCard కార్డ్‌లతో రూ. 2,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. అదే సమయంలో ఎక్కువ స్టోరేజీ ఉన్న మోడల్‌పై రూ. 3000 తగ్గింపు అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్‌పై ఐసీఐసీఐ, వన్‌కార్డ్‌లతో రూ. 3,000 తక్షణ బ్యాంక్ తగ్గింపును పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకులతో 3 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఎంపిక కూడా ఉంది.
ఈ ఫోన్‌పై రూ. 2000 బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్, అలాగే OnePlus Open ఫోల్డబుల్ ఫోన్‌పై రూ. 20 వేల డిస్కౌంట్. దీని ధర రూ. 1,39,999. బ్యాంక్ ఆఫర్ తర్వాత, ధర రూ.1,19,999.
ఆగస్టు 15, 2024 వరకు రూ. 5,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. అదే సమయంలో ఐసీఐసీఐ, వన్‌కార్డ్ తగ్గింపుపై రూ. 7,000 తక్షణ తగ్గింపు ఉంది. ఇది ఆగస్టు 31, 2024 వరకు.
OnePlus ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు ఆగస్టు 15, 2024 వరకు రూ. 1,000 తగ్గింపుతో లభిస్తాయి. ICICI మరియు OneCard కార్డ్‌లతో, మీరు రూ. 2,000 తక్షణ తగ్గింపుతో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.