విమాన టికెట్ తీసుకుంటున్నారా..? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
టికెట్ కొనేముందు ఆ విమాన కంపెనీ ఓటీపీ చెక్ చేయండి
ఓటీపీ అంటే వన్‌టైమ్ పాస్ వర్డ్ కాదు.. ఆన్‌టైమ్ పెర్ ఫార్మెన్స్
ఈ ఓటీపీ అనేది విమానం సరైన సమయానికి వస్తుందా? లేదా అనేది సూచిస్తుంది
ఈ ఏడాది జూన్ నెలలో సివిల్ ఏవియేన్స్ మినిస్ట్రీ ప్రకారం.. అన్నింటికన్నా తక్కువ 63.38 శాతం ఓటీపీ స్పైస్ జెట్ విమానలది
అన్నింటికంటే టాప్ ఓటీపీ ఆకాశా విమానాలకు 88.65 శాతంగా ఉంది
ఇక విస్తారాకు 88.26శాతం, ఇండిగోకు 87.98 శాతం
ఎయిర్ ఆసియాకు 83.33, ఎయిర్ ఇండియాకు 69.92 శాతం ఉంది
ఇందులో ఎక్కువగా ఓటీపీ ఉన్న విమానంలో టికెట్ తీసుకోకపోవడం మంచిది. దీని వల్ల మీ ప్రయాణం ఆలస్యం అవుతుంది
ఇక్కడ క్లిక్ చేయండి